ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేణిగుంట రైల్వేస్టేషన్​లో.. బ్లేడ్ బ్యాచ్ వీరంగం - blade_batch_hulchul

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్​లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది.  స్టేషన్​లో ఉన్న ప్రయాణికులపై ఇద్దరు నిందితులు బ్లేడుతో దాడికి ప్రయత్నించారు.

రేణిగుంట రైల్వేస్టేషన్​లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

By

Published : Apr 21, 2019, 3:42 PM IST

రేణిగుంట రైల్వేస్టేషన్​లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్​లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. స్టేషన్​లో ఉన్న ప్రయాణికులపై ఇద్దరు నిందితులు బ్లేడుతో దాడికి ప్రయత్నించారు. నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేసిన రైల్వే టీసీ ఉమమహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. నిందితులను అరెస్టు చేసి టీసీ ఉమామహేశ్వర రావును ఆసుపత్రికి తరలించారు.

నిందితులు తమిళనాడుకు చెందిన విజయన్, వెంకటేశ్​గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details