చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చింతపర్తి గ్రామంలో బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసును అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన అలివేలమ్మ(55) కరోనా వచ్చి కోలుకుంది. అనంతరం ఇన్ఫెక్షన్ కారణంగా కళ్ల వాపు వచ్చింది. దీంతో మదనపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో పరీక్షి చేయించుకుంది. బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసుగా భావించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
చింతపర్తిలో బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసు - చిత్తూరు జిల్లా చింతపర్తిలో బ్లాక్ ఫంగల్ అనుమానిత కేసు
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చింతపర్తి గ్రామంలో బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసును అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన అలివేలమ్మకు కరోనా సోకి కోలుకొన్న కొంత కాలానికి కళ్ల వాపు రావటంతో ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షించి బ్లాక్ ఫంగస్ కేసుగా గుర్తించారు.
black fungus
TAGGED:
బ్లాక్ ఫంగస్ వార్తలు