'మళ్లీ మోదీనే ప్రధాని' - madanapalli
చిత్తూరు జిల్లా మదనపల్లిలో భారతీయ జనతా యువ మోర్చా (బీజెవైయం) నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మళ్లీ ప్రధానిగా మోదీనే రావాలంటూ నినాదాలు చేశారు.
బీజెవైయం కార్యకర్తల ర్యాలీ
చిత్తూరు జిల్లా మదనపల్లిలో భారతీయ జనతా యువ మోర్చా(బీజెవైయం) నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మళ్లీ ప్రధానిగా మోదీనే రావాలంటూ నినాదాలు చేశారు. దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడానికి ప్రజలందరూ తమకు మద్దతు నిలవాలని కోరారు.