విశ్వవేదికపై భారత్ శాంతి మంత్రాన్ని జపిస్తే... అదే వేదికపై పాక్ అసలు బుద్ధి బయటపడిందని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఐరాస వేదికగా భారత్ ప్రధాని మోదీ, ఆర్ ఎస్సెస్ లపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తిరుపతిలో మాట్లాడిన సుజనా... వాటిని ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన తీరు యావత్ భారత్ ను కించపరిచేలా ఉందన్నారు. ఎవరు అడ్డుకున్నా భారత్ సూపర్ పవర్ గా ఆవిర్భవించటం తథ్యమన్నారు.
'భారత్ సూపర్ పవర్‌గా ఆవిర్భవించటం తథ్యం' - bjp mp sujana chaudhary
ఐరాస వేదికగా భారత్ ప్రధాని మోదీ, ఆర్ ఎస్సెస్ లపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సుజనా ఖండించారు. ఎవరు అడ్డుకున్నా భారత్ సూపర్ పవర్ గా ఆవిర్భవించటం తథ్యమని తెలిపారు.
సుజనాచౌదరి