ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరజవాన్లకు నివాళులు అర్పించిన భాజపా నాయకులు - Amarajavans latest news tirupathi

చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సైనికులకు తిరుపతిలో భాజపా నాయకులు నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద జవాన్ల చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు.

Bjp leaders  tribute to the Amarajavans at tirupathi chittoor district
అమరజవాన్లకు నివాళులు అర్పించిన భాజపా నాయకులు

By

Published : Jun 17, 2020, 1:17 PM IST

సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన సైనికులకు తిరుపతిలో భాజపా నాయకులు నివాళులు అర్పించారు. వీరుల త్యాగం వృథా కాదని... దొంగ దెబ్బ తీసిన చైనాకు గుణపాఠం తప్పదని అన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి, భాజపా అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి:

రైలు టికెట్ రిజర్వు చేసుకున్నా.. చివరి నిమిషంలో..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details