జవాన్లపై చైనా దాడులను ఖండిస్తూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భాజపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగదెబ్బతో 20 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారని భాజపా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మండిపడ్డారు.
జవాన్లపై దాడిని ఖండిస్తూ శ్రీకాళహస్తిలో భాజపా నిరసన - latest news of china atack updates
సరిహద్దులో భారత జవాన్లపై చైనా చేసిన దాడులను ఖండిస్తూ...చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆ దేశ అధ్యక్షుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
bjp leaders fired china precident due to attack on bharath army