ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపాను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి ఖాయం: కన్నా లక్ష్మీనారాయణ - thirupathi parliament by elections news

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. తిరుపతి లోక్​సభ నియోజకకవర్గ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరుతూ.. ప్రచారం నిర్వహించారు.

bjp leader kanna laxminarayana
భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Apr 5, 2021, 3:33 PM IST

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ... ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.

ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 22 మంది ఎంపీలు ఉన్న వైకాపా ప్రభుత్వం గెలిస్తే 23 గా సంఖ్య పెరుగుతుందే తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details