ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bhanu Prakash Reddy: 'తితిదే బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని తొలగించండి' - భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి వార్తలు

తితిదేలో నేర చరిత్ర కలిగిన వారిని తొలగించాలని భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు'(Bhanu Prakash Reddy comments on ttd board members). ఈ విషయంలో కోర్టు మందలించకముందే వారిని తప్పిస్తే బాగుంటుందని అన్నారు.

Bhanu Prakash Reddy
Bhanu Prakash Reddy

By

Published : Oct 14, 2021, 9:21 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో(ttd board members news) నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని.. వారిని తొలగించాలని భాజాపా నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారుBhanu Prakash Reddy On TTD Board Members news. తితిదే బోర్డు నియామకంపై కోర్టును ఆశ్రయించమన్న ఆయన.. న్యాయస్థానం మందలించక ముందే సభ్యులను తప్పిస్తే బాగుంటుందన్నారు. అలిపిరిలో ప్రారంభించిన గోమందిరాన్ని త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. కబేళాలకు తరలించే గోవులను సంరక్షించే దిశగా తితిదే చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details