రామతీర్థం ఆలయాన్ని తితిదే పరిధిలోకి తీసుకురావాలని... భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కోరారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయం... తితిదే పరిధిలోకి వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రామతీర్థంతో పాటు పురాతన ఆలయాలనూ తితిదే పరిధిలోకి తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
'రామతీర్థం ఆలయాన్ని తితిదే పరిధిలోకి తీసుకురావాలి' - ramatheerthan temple latest news
ఎంతో చరిత్ర ఉన్న రామతీర్థం ఆలయాన్ని తితిదే పరిధిలోకి తీసుకురావాలని... భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కోరారు.
భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి