దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో రైతులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఆధ్వర్యంలో తంబళ్లపల్లిలో పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి - chittor dst taja news
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తంబళ్లపల్లిలో పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.
birthdya celebrations of ys rajashekar reddy in chitoor dst
నియోజకవర్గ స్థాయిలో ఆరు మండలాలకు చెందిన 108, 104 అత్యవసర, సంచార వైద్య వాహనాలను ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. రైతు దినోత్సవ ప్రత్యేక సమావేశంలో... రైతు సంక్షేమ కార్యక్రమాలను వెల్లడించారు.
ఇదీ చూడండి