ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి - చిత్తూరు జిల్లాలో యాక్సిడెంట్​ న్యూస్​

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

లారీ-బైక్​ ఢీ, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

By

Published : Nov 9, 2019, 10:56 PM IST

Updated : Nov 13, 2019, 3:48 PM IST

లారీ-బైక్​ ఢీ, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రాజాఇండ్లు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లోతండ్రి శ్రీనివాస్​, కుమారుడు మనోజ్​, కుమార్తె నిహారికగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Nov 13, 2019, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details