రెండు ద్విచక్ర వాహనాలు ఢీ-ఒకరు మృతి
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి - చిత్తూరులో ప్రమాదం
చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరిని బలి తీసుకుంది. 2 ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టిన ఘటనలో.. ఓ వాహనంపై ఉన్న ధర్మతేజ అనే యువకుడు ప్రాణాలు కోల్పొయాడు. మునిబాబు అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

bike-accident-in-chittoor