ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీభారత్ ఎఫెక్ట్: పంటనష్టం వివరాలు నమోదు - Nivar cyclone effect news in Chittoor

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో నివర్ ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టాలను నమోదు చేయటంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని... 'ఈటీవీభారత్'​లో వచ్చిన వార్తలకు వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ అధికారులు స్పందించారు. రైతుల సమక్షంలోనే నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకున్నారు.

భారత్ ఎఫెక్ట్: నివర్​తో దెబ్బతిన్న పంటల నష్టాల వివరాలు నమోదు
భారత్ ఎఫెక్ట్: నివర్​తో దెబ్బతిన్న పంటల నష్టాల వివరాలు నమోదు

By

Published : Dec 3, 2020, 10:23 PM IST


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో నివర్ ప్రభావంతో వేల ఎకరాలు నీటిలో మునిగిపోయాయి. ఎందుకు పనికిరాకుండా పోయాయి. నష్టాలను నమోదు చేయటంలో అధికారులు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న సమాచారం వచ్చింది. ఈ విషయంపై 'ఈటీవీభారత్'​లో కథనం వచ్చింది. స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతుల సమక్షంలోనే నష్టం వివరాలను నమోదు చేస్తున్నారు.

ఇవీ చదవండి

కల్యాణి డ్యాంకు పోటెత్తుతున్న వరదనీరు

ABOUT THE AUTHOR

...view details