నాన్న మీద ఉన్న అభిమానమే నన్ను గెలిపిస్తుంది: భానుప్రకాష్
నాన్న పట్ల నియోజకవర్గంలోని ప్రజలకు ఉన్న అభిమానమే తనకు బలమని దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ అంటున్నారు. చిత్తూరు జిల్లా నగరి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
BHANU