తిరుమల శ్రీవారిని భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకుంటే తనకు మంచి జరుగుతుందునే నమ్మకం ఉన్నవాడినని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఆలయ ప్రాకారంకు బంగారు తాపడం, స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాల్లో ఆధికారుల ప్రమేయం ఉండకూడదనే వాటిపై గతంలో తాను కోర్టుకు వెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్నా భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి - సుబ్రహ్మణ్యస్వామి
తిరుమల శ్రీవారిని భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
భాజపా సీనియర్ నేత
ఇదీ చదవండి:మాయమైన తుపాకిని..రైల్వే కీ మాన్ దాచాడు!