సీఎం కప్ బాస్కెట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం - BASKETBALL LATEST
చిత్తూరు క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో.... సీఎం కప్ బాస్కెట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు 17 లీగ్ పోటీల్లో... 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం వరకు జరిగే లీగ్ మ్యాచ్ ల అనంతరం... క్వార్టర్ ఫైనల్ నిర్వహిస్తారు. రేపు సెమీస్, తుది పోరు జరుగుతాయి.
basketball
.