రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్య కేసులో నిందితులకు బెయిలు మంజూరైంది. ఈ కేసులో ఇన్నాళ్లు జైలులో ఉన్న పురుషోత్తంనాయుడు, పద్మజలకు మదనపల్లె కోర్టు బెయిల్ ఇచ్చింది. మూఢ భక్తితో తమ ఇద్దరు కుమార్తెలను నిందితులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.
మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ - మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ తాజా వార్తలు
మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. మదనపల్లె కోర్టు నిందితులు పురుషోత్తం, పద్మజకు బెయిల్ ఇచ్చింది.
![మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ Bail for accused in Madanapalle twin murder case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11554928-811-11554928-1619516532994.jpg)
మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్
TAGGED:
Madanapalle twin murder case