ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

22న బాబు నామినేషన్.. విరాళాల సేకరణ - కుప్పం నియోజకవర్గం

ఈ నెల 22న తెదేపా అధినేత.. కుప్పం శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

babu nomination

By

Published : Mar 18, 2019, 6:05 PM IST

చంద్రబాబు నామినేషన్​కు విరాళాల సేకరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న తెదేపా అధినేత.. కుప్పం శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఆనవాయితీని కొనసాగిస్తూ.. నామినేషన్ ధరావతు మొత్తాన్ని విరాళంగా సేకరించనున్నారు. చంద్రబాబు తరఫున పార్టీ కార్యకర్తలు రామకుప్పం మండలం ఈ పనికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిపై అభిమానంతో ప్రజలు స్వచ్ఛందంగా చందా ఇస్తున్నట్టు నాయకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details