చిత్తూరు జిల్లా పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.తిరుపతి మండల న్యాయ సేవాధికార సంఘం,గరుడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి వై.వీర్రాజు,తిరుపతి అర్బన్ ఏఎస్పీ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు.ర్యాగింగ్ పై ఉన్న చట్టాలపై విద్యార్దులకు సూచనలను చేసి,వారికి సలహాలు ఇచ్చారు.
పద్మావతి మహిళా కళాశాలలో ర్యాగింగ్ పై సదస్సు - మండల న్యాయ సేవాధికార సంఘం
పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ పైఅవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి ,అర్బన్ ఏఎస్పీ హాజరైయ్యారు.

awerness program in padmavathi womens college about anti raging at thirupathi chittore districtawerness program in padmavathi womens college about anti raging at thirupathi chittore district
పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో యాంటీ ర్యాగింగ్ పైఅవగాహన సదస్సు