తిరుపతి నగరంలో పూర్తిగా ఎలక్ట్రానిక్స్ వాహనాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.తిరుపతి నగరంలోని బస్టాండ్ సమీపంలో అమర రాజ సంస్ధ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు.అమరాన్ ఎలక్ట్రిక్స్ పేరుతో అమర రాజా సంస్థ ప్రయోగాత్మకంగా చేపట్టిన20ఈ-ఆటోలను ఆయన ఆటోడ్రైవర్లకు పంపిణీ చేశారు.దశలవారీగా మూడేళ్లలో తిరుపతినిఎలక్ట్రిక్ వాహనాల నగరంగా మార్చే విధంగా కృషి చేస్తామన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల నగరంగా తిరుపతి:ఎమ్మెల్యే భూమన - amarraja company
తిరుపతి నగరపాలక సంస్థ నగరంలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
'తిరుపతిని ఎలక్ర్టిక్ వాహనాల నగరంగా మార్చుతాం'