ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోణాపల్లెలో తెదేపా కార్యకర్తలపై దాడులు - కోణాపల్లెలో తెదేపా కార్యకర్తలపై దాడులు

చిత్తూరు జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. యాదమరి మండలం కోణాపల్లెలో తెదేపా కార్యాకర్తలను వైకాపా నాయకులు అడ్డుకున్నారు.

కారు అద్దాలు ధ్వంసమైన దృశ్యం
కారు అద్దాలు ధ్వంసమైన దృశ్యం

By

Published : Apr 9, 2021, 7:13 AM IST

చిత్తూరు జిల్లా యాదమరి మండలం, కోణాపల్లె లో వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. కోణాపల్లె పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి కారులో బయలు దేరిన తెదేపా కార్యకర్తలను వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. కారు అద్దాలను పగులగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ట్రాక్టర్ - ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details