నాటుసారా స్థావరాలపైన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఏర్పేడు మండలం ముసలిపెడు సమీపంలో నాటుసారా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించి.. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.120 లీటర్ల సారా, ఆటో , ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
నాటు సారా స్థావరాలపై దాడులు.. ఏడుగురు అరెస్టు - natu sata seize news in chittoor district
చిత్తూరు జిల్లాలో నాటుసారా స్థావరాలపైన అధికారులు దాడులు నిర్వహించారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని.. 120 లీటర్ల సారా, ఆటో, బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
నాటు సారా స్థావరాలపై దాడులు... ఏడుగురు నిందితులతో పాటు ఆటో,బైక్ స్వాధీనం