ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 వర్గాల మధ్య ఘర్షణ.. 8 మందిపై కేసులు - ysrcp two groups attacks at chittoor district news

వైకాపాకు చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ దాడుల వరకు వెళ్లింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోన్నేగానిపల్లిలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

attacks between two ysrcp groups
వైకాపాకు చెందిన రెండు వర్గాల మధ్య దాడులు

By

Published : May 7, 2020, 2:19 PM IST

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోన్నేగానిపల్లి లో వైకాపాకు చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ... దాడుల వరకూ వెళ్లింది. ఇరు వర్గాలవారు పరస్పరం కత్తులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details