ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించిన స్పీకర్ తమ్మినేని సీతారాం - శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజా వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

Speaker Tammineni Sitaram visits Srikalahasti temple
స్పీకర్ తమ్మినేని సీతారాం

By

Published : May 25, 2021, 3:37 PM IST

స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు.. సీతారాం కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించారు. అనంతరం ఆలయం తరఫున తీర్థప్రసాదం, జ్ఞాపిక అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details