చిత్తూరు జిల్లా ఏర్పేడు ఏఎస్ఐ కులశేఖర్ కరోనాతో మృతి చెందారు. ఈ నెల 1వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు. కులశేఖర్ మృతి పట్ల పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
ఏర్పేడు ఏఎస్ఐ కులశేఖర్ కరోనాతో మృతి - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
ఏర్పేడు ఏఎస్ఐ కులశేఖర్ కరోనాతో మృతి చెందారు. కులశేఖర్ మృతిపై పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ఏర్పేడు ఏఎస్ఐ కులశేఖర్ కరోనాతో మృతి