ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారి నియామకం

శ్రీకాళహస్తిలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో అధికంగా శ్రీకాళహస్తి పరిధిలోనివి కావడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది.

appointment-of-special-officer-to-oversee-lockdown-in-srikalahasthi
లాక్​డౌన్​ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారి నియామకం

By

Published : Apr 28, 2020, 8:42 AM IST

లాక్​డౌన్​ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారి నియామకం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అత్యధికంగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 80వేల జనాభా ఉన్న పట్టణంలో...అత్యధిక స్థాయిలో కేసులు రావటంతో... వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కేవలం శ్రీకాళహస్తి కోసమే ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. నిత్యవసరాల కోసం ప్రజలు నిర్దేశిత సమయాల్లోనూ బయటకి రాకుండా పూర్తిస్థాయిలో లాక్​డౌన్ ను కట్టుదిట్టం చేస్తోంది.శ

ABOUT THE AUTHOR

...view details