తిరుమల శ్రీవారిని ఎపీఐఐసీ ఛైర్మన్ రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వైకాపా ప్రభుత్వం మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
శ్రీవారి సేవలో ఎపీఐఐసీ ఛైర్మన్ రోజా - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారి సేవలో ఎపీఐఐసీ ఛైర్మన్ రోజా