ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిందలు మాని నిజాయితీగా పనిచేయండి: శైలజానాథ్ - తిరుపతి తాజా వార్తలు

ప్రతిపక్షాలపై నిందలు వేయకుండా నిజాయితీగా పనిచేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రభుత్వానికి హితవుపలికారు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

apcc president paid tribute  to ruya victims
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

By

Published : May 13, 2021, 12:00 AM IST

కరోనా కట్టడిపై ప్రతిపక్షాలపై ప్రభుత్వం నిందలు వేయకుండా నిజాయితీగా పనిచేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ హితవుపలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో మరణించిన కరోనా బాధితులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

అఖిలపక్షాల పార్టీల పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రభావంతో మరణించిన వారికి శైలజానాథ్ నివాళులు ఆర్పించారు. ప్రతిపక్షాలపై నిందలు మాని నిజాయితీగా పనిచేయాలని ప్రభుత్వానికి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details