ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్.. మన ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టుపెట్టారు! - pawan on jagan

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనసేనాని పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ, జగన్ పై మండిపడ్డారు. దిల్లీలో మోదీ, అమిత్ షా దగ్గర ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టారని పవన్ ఆరోపించారు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో పవన్ ఎన్నికల ప్రచారం

By

Published : Mar 28, 2019, 6:18 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లెలో పవన్ ఎన్నికల ప్రచారం
వైకాపా అధ్యక్షుడు జగన్... దిల్లీలో మోదీ, అమిత్ షా దగ్గర ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు.... జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రస్తుతం జగన్ భాజపాతో పొత్తులో ఉన్నారని, భవిష్యత్‌లో కేంద్రం జగన్ కేసులను తిరగతోడితే అప్పుడు పరిస్థితేంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో పవన్... ఎన్నికల ప్రచారం చేశారు. గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details