ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుత్తూరులో ఏపీ వెటర్నరీ ఫెడరేషన్​ స్పోర్ట్స్​ మీట్​ - పుత్తూరులో ఏపీ వెటర్నరీ ఫెడరేషన్​ స్పోర్ట్స్​ మీట్​

చిత్తూరు జిల్లా పుత్తూరులో ఏపీ వెటర్నరీ ఫెడరేషన్​ స్పోర్ట్స్​ మీట్​ జరిగింది. జేడీ వెంకట్రావు ముఖ్యఅతిథులుగా హాజరై పోటీలు ప్రారంభించారు.

పుత్తూరులో ఏపీ వెటర్నరీ ఫెడరేషన్​ స్పోర్ట్స్​ మీట్​

By

Published : Jun 8, 2019, 8:29 PM IST

ఏపీ వెటర్నరీ ఫెడరేషన్​ స్పోర్ట్స్​ మీట్​-2019

చిత్తూరు జిల్లా పుత్తూరు డిగ్రీ కళాశాలలో ఏపీ వెటర్నరీ ఫెడరేషన్​ స్పోర్ట్స్​ మీట్​ జరిగింది. జేడీ వెంకట్రావు ముఖ్యఅతిథులుగా హాజరై జోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. సిబ్బంది వృత్తితో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలను ఓ చక్కని వ్యాయామ కార్యక్రమంగా భావించాలని సూచించారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీల్లో.. వెటర్నరీ సిబ్బంది తలపడుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details