ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర బలగాల మధ్య ఎన్నికల ఏర్పాట్లు - తిరుపతిలో కేంద్రబలగాల మధ్య ఎన్నికల ఏర్పాట్లు

తిరుపతి నియోజకవర్గంలో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్​ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలను అధికారులు ఏర్పాటు చేశారు.

తిరుపతిలో కేంద్రబలగాల మధ్య ఎన్నికల ఏర్పాట్లు

By

Published : Apr 10, 2019, 5:53 PM IST

తిరుపతిలో కేంద్రబలగాల మధ్య ఎన్నికల ఏర్పాట్లు

తిరుపతి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్న ఓటింగ్ కు సంబంధించి తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈవీఎంలతో పాటు ప్రొసీడింగ్ అధికారులు, సహాయ ప్రొసీడింగ్ అధికారులు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేరతున్నాయి. ఇప్పటికే తిరుపతి నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేశామని, ఓటింగ్ రోజు ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details