ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధరిత్రీపై ఈ-ఎఫ్​ఎమ్ అవగాహన కార్యక్రమం - WORLD EARTH DAY

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా తిరుపతి బస్టాండ్​లో ఈ-ఎఫ్​ఎమ్ బృందం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ధరిత్రీపై ఈ -ఎఫ్​ఎమ్ అవగాహన కార్యక్రమం

By

Published : Apr 22, 2019, 8:03 PM IST

ధరిత్రీపై ఈ -ఎఫ్​ఎమ్ అవగాహన కార్యక్రమం

ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని 104-ఈ-ఎఫ్ఎమ్ బృందం తిరుపతి బస్టాండ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులకు ధరిత్రీ దినోత్సవంపై అవగాహన కల్పించటంతో పాటు వారికి వివిధ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. పర్యావరణంపై సామాజిక స్పృహ కల్పించటంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈ-ఎఫ్ఎమ్ ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details