సకాలంలో పన్నులు చెల్లించి, దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని పన్నుల శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీఆర్ చీఫ్ కమిషనర్ మోహపాత్ర అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా... ఆదివారం ఉదయం తిరుపతిలోని పన్నుల శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. పలు విషయాలపై చర్చించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో సమావేశమయ్యారు.
'సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలి' - తిరుపతి నేటి వార్తలు
పన్నుల శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీఆర్ చీఫ్ కమిషనర్ తిరుపతిలో పర్యటించారు. సకాలంలో పన్నులు చెల్లించి, దేశాభివృద్ధికి సహాయం అందించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీఆర్ చీఫ్ కమిషనర్