ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీజ్ చేసిన వాహనానికి నిప్పంటించిన దుండగుడు - unknown person set fire to seized vehicle in Tirupati

తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద సీజ్ చేసి ఉంచిన వాహనానికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించాడు. నిందితుడి గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

seized vehicle
సీజ్ చేసిన వాహనానికి నిప్పంటించిన దుండగుడు

By

Published : May 25, 2021, 9:55 AM IST

తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ వద్ద.. సీజ్ చేసి ఉంచిన వాహనానికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించాడు. పెట్రోల్ బాటిల్ తో వచ్చిన ఓ యువకుడు.. వాహనంపై విసిరి నిప్పు అంటించినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. వారి సహకారంతో మంటలార్పిన పోలీసులు.. సీసీ కెమెరా విజువల్స్ ద్వారా వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details