చిత్తూరు మేయర్‌గా అముద ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌ను ఎన్నుకున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా.. 37 డివిజన్లు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. కేవలం 13డివిజన్లకు ఓటింగ్ జరగ్గా... 13 డివిజన్లలో 9 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందగా.. 3 చోట్ల తెదేపా, 1 డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
చిత్తూరు మేయర్‌గా ఎన్నికైన అముద - ap municipal elections latest news
చిత్తూరు మేయర్‌గా అముద ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌ను ఎన్నుకున్నారు.
చిత్తూరు మేయర్‌గా ఎన్నికైన అముద