స్వామిసేవలో అమర్నాథ్ - ap latest
ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి అమరనాథ్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
స్వామిసేవలో అమర్నాథ్
తిరుమల శ్రీవారిని మంత్రి అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి దంపతుల దేవాలయానికిచేరుకున్నారు. ఆయనకు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి.. శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలుఅందజేశారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.