ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Amara Raja: అమరరాజా సంస్థ రూ.కోటి విలువైన వైద్య పరికరాలు అందజేత - Amara Raja companies updates

కరోనా సమయంలో అమరరాజా(Amara Raja) గ్రూప్ తమ ఉదారతను చాటుకుంది. రూ.కోటి విలువ చేసే ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు, వైద్యపరికరాలు, ఔషధాలను చిత్తూరు జిల్లాకు అందించారు.

donation
అమరరాజా సంస్థల విరాళం

By

Published : Jun 3, 2021, 10:10 PM IST

కొవిడ్ మహమ్మారి నియంత్రణలో భాగంగా అమరరాజా(Amara Raja) సంస్థ ఎండీ గల్లా రామచంద్ర నాయుడు తమవంతు సాయం ప్రకటించారు. రూ.కోటి విలువ చేసే ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు, వైద్యపరికరాలు, ఔషధాలను చిత్తూరు జిల్లా జేసీ రాజశేఖర్​కు ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ప్రజలను కాపాడేందుకు తమవంతు బాధ్యతగా అమర్​ రాజా కంపెనీ ముందుకు రావడాన్ని జేసీ కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details