ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో హాస్పిటల్ - తిరుపతి

రాయలసీమలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రిని స్థాపించినట్లు అమర హాస్పిటల్స్ ఛైర్మన్ డా. గౌరినేని ప్రసాద్ తెలిపారు. ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని ఆసుపత్రి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

తిరుపతిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అమర హాస్పిటల్

By

Published : Aug 6, 2019, 11:55 PM IST

తిరుపతిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అమర హాస్పిటల్

రాయలసీమలోని తిరుపతిలో అమర హాస్పిటల్స్ ను స్థాపించి అత్యాధునిక వైద్య సదుపాయాలను పేదలకు కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఛైర్మన్ డా. గౌరినేని ప్రసాద్ తెలిపారు. తుంటి ఎముక చికిత్స, ఆర్థో, కార్డియో, న్యూరాలజీ విభాగాల్లో ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎండీ డా.గౌరినేని రమాదేవి తెలిపారు. వైద్యులుగా అమెరికాలో విశేషంగా ప్రాచుర్యం పొందినా....తాము పుట్టిన రాయలసీమలో ప్రజలకు సేవ చేసేందుకే తిరుపతిలో ఆసుపత్రిని నిర్మించినట్లు వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details