తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో ఎదురువుతున్న సమస్యలను అధిగమించటం కోసం గుంతకల్లు రైల్వై డివిజనల్ మేనేజర్ అలోక్ తివారీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను సందర్శించి, స్మార్ట్ రైల్వే ప్రాజెక్ట్ అంశంపై చర్చించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషాతో సమావేశమై రైల్వే స్టేషన్ దక్షిణ ప్రాంత స్థలం విషయంలో ఎదురువుతున్న సమస్యలపై కమిషనర్‌తో మాట్లాడారు. ఇప్పటికే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని నగరపాలక సంస్థ కమిషనర్ వివరించారు. ఇబ్బందులన్నింటిని అధిగమించి అతి త్వరలో టెండర్ దశకు తీసుకెళ్లనున్నట్లు డీఆర్ఎం తెలిపారు.
తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు కృషి చేస్తాం.. - alokh thivari conducting a meeting for devolpment of thirupathi railway station
తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అలోక్ తివారీ అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరిషాతో సమస్యలపై చర్చించారు.
గుంతకల్లు రైల్వై డివిజనల్ మేనేజర్ అలోక్ తివారీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం