ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో 'అల్లరి' నరేశ్ దంపతులు - అల్లరి నరేశ్

సినీ నటుడు అల్లరి నరేష్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో 'అల్లరి' నరేశ్ దంపతులు

By

Published : Apr 3, 2019, 11:43 AM IST

శ్రీవారి సేవలో 'అల్లరి' నరేశ్ దంపతులు
సినీ నటుడు 'అల్లరి' నరేశ్తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వృత్తి, వ్యక్తిగత జీవితం బావుండాలని స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చానని తెలిపారు. మహేష్ బాబు, తాను కలిసి నటించిన మహర్షి చిత్రం విజయం సాధించాలని కోరుకున్నట్లు చెప్పారు. మే 9న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details