చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని గట్టులో... కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.లక్ష విలువైన మద్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మద్యం స్వాధీనం చేసుకున్నామని మదనపల్లె రూరల్ సీ.ఐ అశోక్ కుమార్ పేర్కొన్నారు.
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత.. ఒకరు అరెస్టు - చిత్తూరు జిల్లా నేర వార్తలు
చిత్తూరు జిల్లా గట్టులో.. కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత