ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్షయ తృతీయ.. జోరుగా బంగారం కొనుగోళ్లు - అక్షయతృతీయ

అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే జీవితమంతా బంగారుమయం అవుతుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ రోజు అక్షయతృతీయ కావటంతో బంగారు దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి.

gold

By

Published : May 7, 2019, 3:22 PM IST

అక్షయతృతీయ నాడు జోరుగా బంగారం కొనుగోళ్లు

చిత్తూరు జిల్లా పుత్తూరులో అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని బజార్ బంగారు దుకాణాల్లో అక్షయ తృతీయ కొనుగోలుదారులతో సందడి నెలకొంది. పుత్తూరు బంగారం దుకాణాలకు తిరుపతి పరిసర మండలాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి మరీ బంగారం కొనుగోలు చేస్తున్నారు. అదునుగా ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు నగల వ్యాపారులు సరికొత్త స్కీములు, డిస్కౌంట్లతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details