ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆందోళన బాట పట్టిన తితిదే పొరుగు సేవల సిబ్బంది - agitation of ttd out sourcing employees

తిరుమల తిరుపతి దేవస్థానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరోసారి ఆందోళన బాటపట్టారు. తితిదే పొరుగు సేవల ఉద్యోగులను... రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో కలపాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం వద్ద నిరవధిక నిరసనలకు దిగారు.

agitation of ttd out sourcing employees
ఆందోళన బాట పట్టిన తితిదే పొరుగు సేవల సిబ్బంది

By

Published : Aug 17, 2020, 8:27 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరోసారి ఆందోళన బాటపట్టారు. తితిదే పొరుగు సేవల ఉద్యోగులను...రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో కలపాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం వద్ద నిరవధిక నిరసనలకు దిగారు.

ఈ నిర్ణయంతో తమకు అందే ప్రయోజనాలు కోల్పోతామంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. తితిదే ఉద్యోగులుగానే తమను పరిగణిస్తూ....టైం స్కేల్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details