ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్​లో చేర్చాలి' - dharna in thirupathi

పదోన్నతుల రిజర్వేషన్ అంశంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తిరుపతిలో ఆందోళన నిర్వహించారు. మానవహారం నిర్వహించి రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ తమ నిరసనను తెలియచేశారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్​లో చేర్చాలంటూ డిమాండ్ చేశారు.

AGITATION ABOUT RISERVATIONS
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతిలో మానవహారం

By

Published : Feb 23, 2020, 11:52 PM IST

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతిలో మానవహారం

ABOUT THE AUTHOR

...view details