చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన పురుషోత్తంనాయుడు, పద్మజను.. విశాఖ జైలు నుంచి మదనపల్లె సబ్‌జైలుకు తీసుకువచ్చారు. పురుషోత్తం నాయుడు మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో.. విశాఖ మానసిక వైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం వారిని మళ్లీ విశాఖ నుంచి మదనపల్లి సబ్ జైలుకు తీసుకొచ్చారు.
జంటహత్యల కేసు: నిందితులు మదనపల్లె సబ్‌జైలుకు తరలింపు - మదనపల్లి జంట హత్య కేసు తాజా వార్తలు
చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన.. మదనపల్లె జంటహత్యల కేసు నిందితులు పురుషోత్తంనాయుడు, పద్మజను.. విశాఖ జైలు నుంచి మదనపల్లె తీసుకువచ్చారు. విశాఖ మానసిక వైద్యశాలలో వారికి చికిత్స పూర్తవటంతో.. మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.
![జంటహత్యల కేసు: నిందితులు మదనపల్లె సబ్‌జైలుకు తరలింపు culprits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11209042-528-11209042-1617084753069.jpg)
జంటహత్యల కేసు నిందితులు మదనపల్లె సబ్‌జైలుకు తరలింపు