చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారి జగమర్ల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి బొలెరో వాహనం ఢికొట్టింది. బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చిన్నబ్బ(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో డ్రైవర్ పరారైయ్యాడు. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రహదారిపై రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్ డ్రైవర్ మృతి - raod accident news in chitoor dst
ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టటంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారి జగమర్ల మలుపు వద్ద జరిగింది.
accident in chittoor dst palamaneruu one died