ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి కమాండ్ కంట్రోల్ సీఐ నివాసంలో అనిశా సోదాలు - acb rides in tirupati news

తిరుపతి కమాండ్ కంట్రోల్ సీఐ వెంకటప్ప నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన బంధువుల ఇంట్లో సైతం తనిఖీలు నిర్వహించారు.

acb rides in tirupati command control ci house
తిరుపతి కమాండ్ కంట్రోల్ సీఐ నివాసంలో ఏసీబీ సోదాలు

By

Published : Mar 11, 2020, 5:17 PM IST

తిరుపతి కమాండ్ కంట్రోల్ సీఐ నివాసంలో ఏసీబీ సోదాలు

తిరుపతి కమాండ్ కంట్రోల్ సీఐ వెంకటప్ప నివాసంలో... అవినీతి నిరోధక శాఖ విజయవాడ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహించినట్లు అనిశా ఇన్స్​పెక్టర్ శ్రీనివాసులు చెప్పారు. సీఐ బంధువుల ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details