చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిదేవస్థానంపై ఏసీబీ దాడులు జరిగాయి. ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఎస్సైలతో కూడిన సుమారు 50మందితో కూడిన బృందం తనిఖీ చేపట్టింది. కాణిపాకంలో ఆర్జితసేవ, సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాలు, డోనేషన్ కౌంటర్స్, కల్యాణకట్ట నిర్వహణను, తదితర విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
కాణిపాకం వినాయక దేవస్థానంపై ఏసీబీ దాడులు
పూతలపట్టు నియోజకవర్గంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంపై ఏసీబీ దాడులు జరిగాయి. మొత్తం 50మందితో కూడిన బృందం తనిఖీ చేపట్టింది. ఆలయ లావాదేవీలు, తదితర విషయాలను పరిశీలిస్తున్నారు.
ఏసీబీ దాడులు