ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావిలో దూకబోయి.. ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి - A man fell into a well and died in Ishwaramma Colony, Chittoor district

స్నేహితులతో సరదాగా బావిలో ఈతకొట్టడానికి వెళ్లిన యువకుడు ... ప్రమాదవశాత్తు మెట్లపై పడి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం శివారు ప్రాంతం ఈశ్వరమ్మ కాలనీ వద్ద జరిగింది.

సరాదాగా ఈతకు వెళ్లి.... శవమై?
సరాదాగా ఈతకు వెళ్లి.... శవమై?

By

Published : Apr 7, 2021, 6:23 PM IST

బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం శివారు ప్రాంతం ఈశ్వరమ్మ కాలనీ వద్ద జరిగింది. పట్టణంలోని వాల్మీకి వీధికి చెందిన శ్రీనివాసులు తన స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్ళాడు. మద్యం మత్తులో ఉన్న ఇతను బావిలో దూకే ప్రయత్నంలో.... ప్రమాదవశాత్తు బావిలోని మెట్లపై పడి మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి శ్రీనివాస్ మృతదేహాన్ని వెలికి తీశారు.

ABOUT THE AUTHOR

...view details