ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలో వివాహం... అంతలోనే విషాదం - ap crime news

మరికొన్ని రోజుల్లో ఆ యువకుడి వివాహం జరగాల్సి ఉంది. కుటుంబసభ్యులు అందరూ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇంటికి పెయింటింగ్ వేసే విషయంలో పినతల్లితో జరిగిన గొడవతో అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సమీపంలోని అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు.

a youg man committed suicide few days before marriage
a youg man committed suicide few days before marriage

By

Published : Feb 23, 2020, 11:42 PM IST

Updated : Feb 24, 2020, 7:26 AM IST

మరికొన్ని రోజుల్లో వివాహం... అంతలోనే విషాదం!

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టి.వడ్డూరు గ్రామానికి చెందిన యోగేశ్ అనే యువకుడు పెంగరగుంట సమీపంలోని అటవీప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరికొన్ని రోజుల్లో యోగేశ్​కు వివాహం జరగాల్సి ఉంది. ఇంటికి రంగులు వేసే విషయమై పినతల్లి, అతనికి మధ్య మూడు రోజుల క్రితం గొడవైంది. మనస్థాపానికి గురై ఆ రోజే ఇంటి నుంచి వెళ్లిపోయిన యోగేశ్... సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం శవమై కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

Last Updated : Feb 24, 2020, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details